“ఇంటికి ఎవరు వచ్చిన నీళ్లు,టీ ఇవ్వడం అనేది మాకు అలవాటు అమ్మ. భోజనాల సమయానికి వస్తే భోజనం పెట్టే పంపిస్తాం, ఇందులో శ్రమ అంటూ ఏమీ ఉండదు.” అని అంది ముఖం మీద చెరగని నవ్వుతో కౌసల్య. “థాంక్యూ ఆంటీ.” అని అంది నీళ్లు తాగి గ్లాస్ పక్కన పెడుతూ వేద. “థాంక్యూ గట్రా వద్దులే టీ తాగి అమ్మాయికి లెసన్స్ చెప్పు.” అని అంది టీ కప్పు వేదకి అందించి కౌసల్య. “హుమ్మ్….” అని అంది టీ ఫస్ట్…