New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
చిత్రలేఖ – 6
చిత్రలేఖ Premium 4 min read

చిత్రలేఖ – 6

“ఏమైంది తల్లీ? ఇంత పొద్దున్నే లేచావేంటి?” అంటూ రుక్మిణి గారు వెంటనే మనవరాలి దగ్గరకు వెళ్లారు.

 

చిత్రను చూడగానే సులోచన గారి ముఖంలో ఆందోళన కొంత తగ్గింది. రాత్రి భయంతో వణికిపోయిన తన కూతురు ఇప్పుడు మామూలుగా కనిపిస్తుండటంతో ఆమె మనసుకు కాస్త ఊరట కలిగింది.

 

అయితే చిత్ర చేతిలో ఉన్న పేపర్‌ను గమనించిన వాళ్లందరికీ ఆసక్తి కలిగింది.

 

“అది ఏంటి చిత్రా?” అంటూ రాజీవ్ గారు అడిగారు.

 

చిత్ర చేతిలోని పేపర్ వైపు చూస్తూ మిగిలిన వాళ్లు కూడా ఆమె చెప్పబోయే విషయం కోసం ఎదురుచూశారు.

 

చిత్ర నెమ్మదిగా అందరి వైపు చూసింది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue