ఆరు నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది… వంశీ వైషు ని మీరు అటు వెళ్ళండి అని వాళ్ళ ని ప్రైవసీ కి వదిలి ఆరు చుట్టూ ఉన్న టీ ఆకుల తోటని చూస్తూ ఒక అబ్బాయి కి డాష్ ఇస్తుంది….
ఆ అబ్బాయి ఆరు పడుతుంది ఏమో అని పడకుండా పట్టుకుంటాడు….
అరుని స్ట్రైట్ గా నిలబెడతాడు ఆరు ఆ అబ్బాయిని చూస్తూ ఐ యాం సారీ అండి నేను చూసుకోకుండా మీకు డాన్స్ ఇచ్చాను అంటుంది..