మజిలి❤️
ఎపిసోడ్ 8:…
ధాత్రి బాధతొ కార్ డ్రైవ్ చేసుకుంటు చాల దూరం వెళ్ళి ఒక సైడ్ కార్ నీ అప్పుతుంది …!!!
అ ప్లేస్ సిటి కీ దూరంగా గా వుండడం వళ్ల అక్కడా ఒక్కరూ కూడ లెరు … దాని తో ధాత్రి కార్ దిగి ఏడవలి అనిపిచినంత సెపు ఆలాగే ఏడ్చీ …. కాసేపటికి తేరుకొని చుట్టూ చుస్తుంది … ….!!!
అప్పటికె చీకటీ పడుతు వుండడం తొ … పైగా అక్కడా ఒక్కరూ కూడ లేక పోవడంతో కాస్తా భయంగా అనిపించింది ….. దానితో ధాత్రి వెంటనే కార్ స్టార్ చేసీ మళ్ళీ వెనక్కీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది… !!!!!
కానీ అప్పటికే ధాత్రి నీ ఫాల్లో అవుతున్నా దీర్ ధాత్రి మళ్ళీ తీరిగి వెళ్ళి పోవడం చుసి మళ్ళీ తనని ఫాల్లో అవుతాడు …