బాగుంటుంది బాగుంటుంది ఎందుకు బాగోదు ఎంత అయిన మీ మావయ్య కొని ఇచ్చాడు గా
మా మావయ్య ఏం తీసుకునా బాగుంటాయి అమ్మమ్మ నీకు ముందే తెలుసు గా నాకు ఎందుకు చెప్పేలా
అసలు ఇది నెల ముందే నీ మెడలో వేయాల్సింది కానీ మీ మావయ్య నే పెళ్ళి రోజు నా వేయాలి అని ఆగాడు
అవునా అమ్మమ్మ నాకు మళ్ళీ పెళ్ళి చేసుకున్నట్టు ఉంది
మరి ఈ పెళ్ళి నీకు ఇష్టం ఎన
చాలా ఇష్టం అమ్మమ్మ