నేను విన్నాను వదిన పెళ్ళి అయ్యి సంవత్సరం అయ్యింది మొగుడు అసలు ముట్టుకోనియడం లేదు అంట ఇప్పుడు కూర్చొని ఏడుస్తుంది
ఇప్పుడు ఏడ్చి ఏం లాభం లే వదిన పక్క ఇంటి పుల్ల కూర రుచి మరిగిన వాడు అగుతాడా ఇది ఎంత అందం గా తయారు అయిన దీని కనీసం చూడడం లేదు అంట
అయిన వాడు కాబట్టి సంవత్సరం ఆగాడు అదే నా మొగుడు అయితే ఆరు నెలలకే తగులుకునేవాడు
అది విన్న కళ్యాణి కి ఎందుకో భయం మొదలు అవుతుంది వాళ్ళ మావయ్య అలా చేయడు అని తెలిసిన ఎక్కడో తెలియని భయం వాళ్ళు అన్నది నిజమే పెళ్ళి అయిన మొగవాడు ఏనీ రోజులు అగుతాడు అని బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది
మావయ్య వొచ్చే వరకు చూస్తుంది మావయ్య స్నానం చేసి వొచ్చిన తరువాత
అన్నం పెడుతుంది కళ్యాణి మావయ్య నీ అలానే చూస్తుంది
ఏంటి అలా చూస్తునావ్