నా 𝕊𝕒𝕕𝕚𝕤𝕥 మొగుడు – 5
” నన్నెవరూ ఏమంటారు మను నాకే ఎందుకో ఏదోలా ఉందిరా నువ్వు బయటికి వెళ్లి కృష్ణ వాళ్లతో ఆడుకో సరేనా ??? ” అంటూ పాప బుగ్గ మీద ముద్దు పెట్టి పాపని బయటకి పంపించేసింది
” ఎందుకు నాకిలా ఉంది ఏదో పెద్ద మార్పు జరగబోతోంది అనిపిస్తుంది అసలేంటది లేదు గుడికి వెళ్తే కానీ సెట్ అవ్వదు !!!! ” అనుకుంటూ ఫ్రెష్ అయ్యి లంగా వోని కట్టుకొని గుడికి స్టార్ట్ అయింది
ఇక్కడ కొంత సేపటికి రన్వీర్ పిఏ తన దగ్గరికి వచ్చి
” సర్ ఆ అమ్మాయి పేరు మైధిలి మీ మెయిన్ బ్రాంచ్ లోనే ఎంప్లాయ్ గా వర్క్ చేస్తుంది ఆ అమ్మాయి అనాధ @@@@@ అనాధాశ్రమంలో ఉంటుంది తన మీద ఇప్పటివరకు ఎలాంటి రీమార్క్ లేదు సార్ తనకి వచ్చే జీతం కూడా మొత్తం అంతా ఆ అనాధాశ్రమానికే ఖర్చు చేస్తూ ఉంటుంది ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఆ అమ్మాయి నిజంగా దేవత సార్ !!!! ” అన్నాడు అతను తెలియని ఒక రకమైన తన్మయత్వంలో
అది అస్సలు నచ్చలేదు రన్వీర్ కి కోపంగా పైకి లేచి తన పిఏ గొంతు పట్టుకొని గాల్లోకి లేపాడు
” ఏరా నీకు జీతం ఇస్తుంది నేనా అదా ??? ” అహం దెబ్బతిన్నట్టు వచ్చాయి అతని మాటలు
” మీరే సార్ మీరే !!!! ” భయంగా వణికిపోతూ చెప్పాడు అతను
” మరి నా ముందు దాన్ని పొగుడుతున్నావేంటి ఎలా ఉంది ఒళ్ళు ?? ” అడిగాడు రన్వీర్ అతని పిఏ నీ వదిలేసి తన పాకెట్ లో ఉన్న సిగరెట్ తీసి స్మోక్ చేస్తూ
అతను మాత్రం గొంతు పట్టుకొని దగ్గుతూ చుట్టూ వాటర్ కోసం చూశాడు
కానీ ఎక్కడ వాటర్ కనిపించక పోవడంతో భయంగా రన్వీర్ వైపు చూశాడు
” ఇప్పుడు ప్రెసెంట్ తనేం చేస్తుంది ??? ” అడిగాడు రన్వీర్ సిగరెట్ పీల్చి దాని నుంచి వచ్చే ఒక రింగులు రింగులుగా వదులుతూ
” మన వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని బట్టి ఆ అమ్మాయి ఇప్పుడు గుడికి వెళుతుంది సార్ !!!! ” భయంగా చెప్పాడు పిఏ
” ఏ టెంపుల్ లో లొకేషన్ షేర్ చేయమని చెప్పు !!!! ” అంటూ పైకి లేచి ఆ సిగరెట్ నీ నేల మీద పడేసి తన కాలితో దాన్ని నలిపి అక్కడి నుంచి బయటికి అడుగులు వేశాడు
” మనిషి ఇక్కడ చచ్చిపోతున్న కూడా అతనికి పట్టదా దేవుడా పాపం ఆ మైధిలి ఇతని రాక్షసత్వానికి బలి కాక తప్పదా దేవుడా ఆ అమ్మాయిని నువ్వే రక్షించాలి తండ్రి !!!! ” అనుకుంటూ తన మనుషులకి ఫోన్ చేసి లొకేషన్ షేర్ చేయమని చెప్పి అది రన్వీర్ కి పంపించాడు పిఏ
తన పిఏ పెట్టిన లొకేషన్ కి స్టార్ట్ అయ్యాడు
ఇక్కడ మైధిలి గుడిలోకి వెళ్లి ముందుగా కోనేటి దగ్గర కాళ్లు చేతులు కడుక్కొని గుడిలో దేవుడి దర్శనం చేసుకొని ఆ పక్కనే ఉన్న గట్టుమీద కూర్చొని పంతులుగారు ఇచ్చిన ప్రసాదం తింటూ ఉంది మైధిలి
అప్పుడే అక్కడికి వచ్చిన రన్వీర్ మైధిలి ని మొదటిసారి చూసాడు
లంగా వోణీ లో 16 అణాల తెలుగు అమ్మాయిల అందంగా కనిపిస్తున్న మైధిలి నీ చూసి
” ఇన్నాళ్లు ఇంత అందాన్ని నా ఆఫీస్ లోనే పెట్టుకొని చూడలేదా ఎంత పని అయిపోయింది సరే ముందు మంచిగా మాట్లాడి ట్రై చేద్దాం లేదంటే అప్పుడు చూస్తాను ఏం చేయాలో !!! ” క్రూరంగా నవ్వుకుంటూ అక్కడి నుంచి మైధిలి దగ్గరికి వెళ్లి తన పక్కన కూర్చుని తన నడుము చుట్టూ చేతులు వేసి తనని ఇంకా దగ్గరికి లాక్కున్నాడు
సడన్ గా అలా జరిగేసరికి ఒక్కసారిగా భయంతో బిగిసుకుపోయి కొయ్య బారిపోయింది మైధిలి
” ఏమైంది బేబీ ? ఎందుకు అంత కంగారు పడుతున్నావ్ ??? పట్టుకుంది నేనే కదా !!!! ” అదోరకంగా వచ్చింది అతని వాయిస్
ఎవరా అని పక్కకు తిరిగి చూసిన మైధిలి గుండె ఆగినంత పని అయింది
ఎదురుగా తన వైపే కురుక్కుతినేలా చూస్తూ ఉన్నా రన్వీర్ కనిపించాడు
భయంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏ రాక్షసుడికైతే జీవితంలో ఎదురవ్వకూడదు అనుకుందో అతనే ఇప్పుడు తన పక్కన కూర్చుని తనతో మాట్లాడుతూ ఉండేసరికి భయంతో ఒళ్లంతా వణుకుతూ ఉంది
” నువ్వు … నువ్వు ఇక్కడ !!!! ” భయంతో వణికిపోతూ అడిగింది
” నీకోసమే వచ్చాను బేబీ !!!! ఇన్నాళ్లు ఆఫీసులో నాకు కనిపించకుండా బాగానే తప్పించుకున్నావ్ ఇక నుంచి అలా జరగదు !!!! ” మాట్లాడుతూనే తన పెదాలను అందుకున్నాడు
ఇది ఇంకా షాక్ కి గురిచేసింది మైధిలి నీ
కళ్ళల్లో నీళ్లు జలపాతంలా రాలాయి అతను మాత్రం రాక్షసంగా ఆమె పెదాలను అందుకొని ముద్దులో తీవ్రతను పెంచుతూ ఉన్నాడు
ఒక రెండు నిమిషాలకి తన లోకం లోకి వచ్చి ఏం చేయాలో తెలియక తన బలం మొత్తం ఉపయోగించి రన్వీర్ నీ దూరంగా తోసి లాగి పెట్టి ఒక్కటి కొట్టింది
@@@@@@@@@@@@@@@@@@
————–continues……..
ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ది స్టోరీ
ఫాస్ట్ గా ఈ ఇయర్ ఎండింగ్ లోపు 200 ఫాలోవర్స్ టార్గెట్ కంప్లీట్ చెయ్యొచ్చు గా డార్లింగ్స్ ప్లీజ్ 😘😘😘😘😘
Swipe left/right or tap the sides to turn pages