New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రౌడీ మామ – 59
రౌడీ మామ Premium 3 min read

రౌడీ మామ – 59

 

 

 

 

 

 

 

నేను బాగానే ఉన్నాను నువ్వు ఎలా ఉన్నావ్ టైం కి తింటున్నావా టాబ్లెట్స్ వేసుకుంటున్నావా 

 

నా సంగతి పక్కన పెట్టు ఇంతకీ అది ఎలా ఉందిరా అసలు నువ్వు దాన్ని ఎందుకు అంత బాధ పెడుతున్నావో తెలియడం లేదు ఏమైనా ఉంటే మాట్లాడుకోండి కూర్చొని అంతేగాని ఇలా తను బాధపడుతుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను రా ప్లీజ్ నాన్న అంటున్నా తల్లి మాటలని అస్సలు పట్టించుకోకుండా కాల్ కట్ చేసేసాడు విరాట్  

 

విరాట్ కాల్ కట్ చేసేయడంతో సుజాత గారు బాధగా ఫోన్ పక్కన పెట్టేసి దేవుడా నా మనవరాలు చిన్నప్పటినుంచి అల్లారుముద్దుగా పెరిగింది ఇప్పుడు దాని జీవితంలో ఎన్ని కష్టాల్ని ఎందుకు పెట్టావు తండ్రి ఆ భూదేవికున్నంత ఓర్పు నా మనవరాలికి ఉండడం వల్లే అది ఇంకా ఈరోజు ఊపిరితో ఉంది అక్కడ నా కూతురు అల్లుడు ఏమో నా కొడుకు ఏదో తన భార్యని ప్రాణానికి ప్రాణంగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు చూస్తున్నాడు అనుకుంటున్నారు కానీ నా కొడుకు తన భార్యని ఇన్ని చిత్ర హింసలు పెడుతున్నారు అని నా కూతురికి అల్లుడికి తెలిస్తే అసలు వాళ్ల ముందు మేము తల ఎత్తుకొని ఉండగలమా? ఎందుకు తండ్రి ఇలాంటి సమస్య లో పడేసావు అనుకుంటూ బాధగా దేవుడి రూమ్ లో కూర్చుని ఆ భగవంతుడు ముందు తన బాధని విన్నవించుకుంటూ ఉన్నారు సుజాత గారు 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue