New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా 𝕊𝕒𝕕𝕚𝕤𝕥 మొగుడు – 7

నా 𝕊𝕒𝕕𝕚𝕤𝕥 మొగుడు – 7

ఒక బొమ్మల అతని మెడలో ఆ పూలదండ వేసింది 

 

తను కూడా మైధిలి మెడలో ఓ పూలదండ వేశాడు 

 

ఒక ఫోటోగ్రాఫర్ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరికీ ఫోటోలు తీశాడు 

 

అరగంటలో అల్లకల్లోలం అయిపోయిన తన జీవితాన్ని తలుచుకుంటూ ఉంటే దుఃఖం ఆగడం లేదు మైధిలికి  

 

ఫొటోస్ తీసే అతను ఫోటో తీసేసాక అయిపోయాయి సార్ ఒక అరగంటలో మీ పిఏ గారికి ఇచ్చి పంపిస్తాను వినయంగా రన్వీర్ వైపు చూస్తూ చెప్పాడు అతను 

 

అలాగే ఇక నువ్వు వెళ్లొచ్చు అంటూ అతని పంపించేసాడు 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue