డ్రీమ్ వరల్డ్ లో సిచువేషన్ బాగా సీరియస్ అయినట్టుంది.
రియల్ వరల్డ్ లో ఇంటి లైట్స్ ఆన్ అయ్యాయి.
నెక్స్ట్ మినిట్ బెడ్ మీద మోకాళ్ళతో లేచి పిల్లోతో ఫైట్ చేస్తున్న ఈ వయ్యారి శిల్పం భుజాలు నొక్కి పట్టి ఐరా.. ఐరా.. అని అరుస్తుంటే నిమ్మదిగా ఫైటింగ్ ఆపి కళ్ళు తెరిచింది ఐరా.
ఎదురుగ కంగారు+ అనుమానం + ఆశ్చర్యం నింపేసిన పెద్ద పెద్ద కళ్ళతో ప్రశ్నార్థకంగా చూస్తున్న ప్రమోద్ ఆరోరా ఐరా ఫాదర్ బెడ్ పక్కన హాండ్స్ ఫోల్డ్ చేసుకొని నిలబడ్డ ఐరా మదర్ వసుధ గారి లో చిన్నపాటి కోపం ఇంకా అసహనం.