New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 101

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 101

ఎపిసోడ్ 101

 

వీజేతో కలిసి రెస్టారెంట్ కి వెళ్ళిన స్వప్నికకు ఐ లవ్ యు చెప్తాడు వీజే..ఇంతలో స్వప్నిక ఫోన్ మోగుతుంది.. తర్వాత ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం..

 

మోగిన తన ఫోన్ స్క్రీన్ పై అత్తయ్య అని  ఫోన్ నెంబర్ ని చూసిన స్వప్నిక ఆశ్చర్యపోయి వీజే వైపు చూసింది..

 

అతను కూడా ఆమె వైపు చూసి కళ్ళు ఎగరవేశాడు..

 

“ఏంటీ? ఈమధ్య మా అమ్మ మాటిమాటికి నీకు ఫోన్ చేస్తుంది. అంతలా గుర్తొస్తున్నావా ?” అని ఆశ్చర్యంగా అంటాడు వీజె.. 

 

దానికి నవ్వుతూ విజె వైపు చూస్తుంది స్వప్నిక.. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue