ఎపిసోడ్ 10 అంత వరకు దూరం నుండి చూస్తున్న యాంకర్, రాధిక దగ్గరికి వచ్చింది. “రాధికా, వెరీగుడ్, చాలా బాగా చేసావ్. రాధికా అని పేరు పెట్టుకున్న మీరు, సత్యభామలా చాలా చక్కగా చేసారు. ఇంతకీ ఈ డాన్స్ ఎక్కడ నేర్చుకున్నావ్?” అని అడిగింది యాంకర్. రాధిక తడబడుతున్న గొంతుతో చెప్పింది. “సరే, ఇప్పుడు ఈ ప్రదర్షన వల్ల నువ్వు జనానికి ఏం చెప్పదలుచుకున్నావ్?” అని అడిగింది యాంకర్. రాధిక తడబడుతూ, “నే…