New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పెళ్లి చూపులు – 10

పెళ్లి చూపులు – 10

పెళ్లి చూపులు -10

 

 

అప్పటివరకు అంత బిడియంగా భయంగా తలదించుకుని ఉన్న అమ్మాయి సడన్గా తన ముందుకి ఒక్కసారి అలా దూకడంతో, పడిపోతావ్ అంటూ ఆమెని పట్టుకోవడానికి ట్రై చేస్తూ కంగారుగా అన్నాడు వైష్ణవ్.

 

“మీరు ఈ మాట చెప్పారు నాకు చాలా రిలీఫ్ గా ఉంది” అని తన బాడీ లాంగ్వేజ్ మార్చి చెప్పింది మహాలక్ష్మి. 

 

అప్పటివరకు ఎంతో సిగ్గుపడుతూ తల ఎత్తడానికే భయపడినట్లు ఉన్న అమ్మాయి ఇప్పుడు చాలా ధైర్యంగా ఒక అబ్బాయి నచ్చలేదంటే చాలా టేక్టీవ్ గా తీసుకొని ఇంత రిలాక్స్ గా ఫీల్ అవుతుందా అని ఆశ్చర్యంగా ఆమె వైపే చూస్తున్నాడు వైష్ణవ్. 

 

“ఏంటి అలా చూస్తున్నారు..?” అని అతని ముందు చిటిక వేసి మరి అడిగింది మహాలక్ష్మి..

 

అప్పుడు అతను తేరుకొని “ఆహా ఏమీ లేదు” అంటూ తల అడ్డంగా ఊపుతూ చెప్పాడు.. 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue