New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పెళ్లి చూపులు – 11

పెళ్లి చూపులు – 11

పెళ్లి చూపులు -11

 

 

“ఏంటి అలా స్తంభంలా నిలబడ్డావ్, ఎక్కు త్వరగా ఇక్కడ నుంచి పదా మా అమ్మ వచ్చిందంటే చీపురు కట్ట తిరగేస్తుంది అని సైకిల్ అతని చేతుల్లో పెట్టింది 

 

అతనికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు.

 

“అబ్బా ఏంటయ్యా ఇలా నిలబడ్డావ్ సైకిల్ వచ్చు అని చెప్పావు కదా, మగాడివి నిన్ను నేను వెనక ఎక్కించుకొని కూర్చొని తొక్కితే బాగోదు.

అందుకని నిన్ను తొక్కమని అడుగుతున్నాను. పదా పదా” అంటూ ఆమె తొందర చేయడంతో ,

అతను ఏం చేస్తున్నాడో  మరిచిపోయి ఆ సైకిల్ పట్టుకుని కూర్చుంటాడు.

ఆమె ముందు కూర్చుని త్వర త్వరగా అనడంతో అక్కడి నుంచి ఇద్దరు వెళ్లిపోతారు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue