New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రీమించింది నిన్నే – 20

ప్రీమించింది నిన్నే – 20

ఆరు అరుణ్ ని చూసి నీకు నేను నిజాలు అన్నీ చెప్పలేను కానీ మేము ఇంకా ఇక్కడ వన్ వీక్ ఉంటాం బట్ నువ్వు ఇంకోసారి నన్ను కలిస్తే పక్కా చెప్తాను అంటుంది..

 

 

 

 సరే ఆరు నేను మళ్ళీ కలిస్తే నువ్వు పక్కా నాకు చెప్పాలి అలాగే ఇంత పెయిన్ లోపల దాచుకోకుండా బయటికి ఏడ్చేసి ఆ పెయిన్ నీలో నుంచి తుడిచేసి అని అంటాడు…

 

 

 

 నీకెలా చెప్పను నేను మోసే భారాన్ని స్వయంగా నేనే తెచ్చి పెట్టుకున్నది అలా ఏడ్చేస్తే వెళ్లేది అనుకుంటే నేను ఇప్పుడే టూ త్రీ డేస్ నుంచి ఏడుస్తూనే ఉన్నాను అది భారం తగ్గే కన్నా ఇంకా నా గుండె బరువును పెంచుతుంది ఇది ఆగిపోతే బాగుంటుందేమో  ప్రతిక్షణం అనిపిస్తుంది…

 

 

 ఆరు అలా మాట్లాడకు నిన్ను బాధ పెట్టినవాడు కచ్చితంగా వాడు కూడా బాధపడే రోజు వస్తుంది అంతవరకు మనం వెయిట్ చేయక తప్పదు కర్మ అని ఒకటి ఉంటుంది రా ఖచ్చితంగా దాని ఫలితం అది ఇవ్వకుండా వెళ్ళదు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తలని తన్నేవాడు ఇంకొకడుంటాడు..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue