“ఏది జరిగినా నేను ఫేస్ చేస్తాను.. కానీ..! నువ్వు నాతో ఇంకా ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేయలేదు..” అని అన్నాడు చాచిన చేయిని కళ్ళతోటే చూపిస్తూ విజయ్ కృష్ణ.
“హో.. సారీ టెన్షన్లు మర్చిపోయాను..’ అని నవ్వుతూ..’ ఫ్రెండ్స్..” అని అన్నాడు విజయ్ కృష్ణ హ్యాండ్ ని టు హాండ్స్ లో హోల్డ్ చేస్తూ ఆ కుర్రోడు.
“నా పేరు విజయ్ కృష్ణ.. మరి నీ పేరు..” అని అడిగాడు విజయ్ కృష్ణ.
“నా పేరు అర్జున్..” అని అన్నాడు ఆ కుర్రోడు.