తన భయానికి నవ్వుకొని.. అవార్డ్ ప్రజెంటేషన్ అయిపోవడంతో నెక్స్ట్ ప్రోగ్రామ్స్ గురించి అనౌన్స్ మెంట్ లో ఫోకస్ చేశారు ఇద్దరు.
విఐపి లను అందరూ అర్జున్ టీం తో కలిసి తమ ప్లేసెస్ కి వెళ్లారు.
మూడవ ప్రోగ్రాం మేఘ ది.
కోపంతో ఉన్న మొగుడిని మచ్చిక చేసుకొని పవిలించడానికి గుటిలోకి తీసుకువెళ్లే జానపదం.
వాడు ఛీ అంటాడు తూ అంటాడు అరుస్తాడు కరుస్తాడు ముట్టుకుంటే కస్సుమంటాడు పట్టుకుంటే వాయ తీస్తాడు.. అచ్చు అర్జున్ లానే.