మోనీ అలా తనని హత్తుకోవడం తో….. నందు తన చుట్టూ పెనవేసుకుని వున్న చేతులని పట్టుకుంటాడు….. కానీ తన వీపుకి చెమ్మ గా తగలడం తో… అవి తన ప్రిన్సెస్ కన్నీళ్లు అని అర్థం అవ్వడం తో…. వెంటనే కాల్ కట్ చేసి స్పీడ్ గా మోనీ వైపు తిరుగుతూ ప్రిన్సెస్ ఏమయ్యింది అని కంగారుగా అడుగు తాడు… !!!!!