New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పార్వతి పరిణయం – 10

పార్వతి పరిణయం – 10

సంపద అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బిక్కు మొహం వేస్తుంది పార్వతి..

 

కేదార్ ఇంటికి వచ్చేసాడు నేనూ జీవిస్తున్న ఈ జీవితం నాది కాదు. ఇది జీవించాల్సిన వారు వేరే ఉన్నారు ఉంటూ మనసులో మాట్లాడుకుంటూ ఉంటాడు. 

 

ఇంతలో అక్కడికి వచ్చిన రాజీవ్ ఏంట్రా……. నువ్వు మరీ ఏ 5 లక్షలో, 10 లక్షలో ఇచ్చేసి వచ్చేయ్య కుండా అలా కర్చేంతైనా ఆవిడాకి ఏం కాకూడదు అంటూ స్టేట్మెంట్ ఇస్తున్నావ్? 3 డేస్ బ్యాక్ నేను అడిగితే  మనీ లెవ్ అన్నావ్.

 

 

రాజీవ్… నీకిప్పటికే చాలా సార్లు చెప్పాను, నాకు పర్సనల్ మేటర్స్ లో నువ్వు తలదుర్చొదు అని…

 

అలా అనగానే కోపం, భాద కలిగిన రాజీవ్ ఓహో నిన్న గాక మొన్న పరిచేయం అయినా అమ్మాయి కోసం నువ్వు ఏమైనా చేస్తావ్, కానీ ఇన్ని సంవత్సరాలనుండి నీతో ఉన్న నాకు ఇవ్వడానికి మాత్రం నీ దగ్గర డబ్బులు లేవు.

 

 సరే అయితే నీలాంటి వాడి దగ్గర ఉండడం కంటే వెళ్లిపోవడం బెటర్ గుడ్ బాయ్.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue