రాక్షసుడి నీడలో – 5
ఊపిరి తీసుకోలేని విధంగా ముద్దు పెడుతూ మొహావేశాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ, తన పెదవుల్లోని మధువలను అమాంతం జూరెస్తున్న అతనికి ఆమె లో చలనం లేకపోడం అర్ధం కాలేదు.
శివాని రెండు చేతులు అలానే ఉంచి నడుము ని బీభత్సంగ నలిపేస్తూ……. తననీ తను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు…..
పది నిమిషాల తరువాత తన పెదవులు మాత్రమే వదిలి తనని చూడగా…ఇప్పుడో…ఇంకాసేపోట్లోనో …స్పృహ కోల్పోయేలా ఉన్న తనని చూసి వెంటనే తనని రెండు చేతుల్లోకి తీసుకొని బయటకు వెళ్ళాడు….
బయట పెళ్లి మాటలు మాట్లాడుకుంటున్న పేదవాళ్ళు అది చూడగానే ఒక్కసారి గా షాక్ కి గురి అయ్యారు.
వాళ్ళని పట్టించుకోకుండా తనని బయటకు తీసుకు వెళ్లి… కార్ లో కూర్చోపెట్టి… తను వచ్చి కార్ స్టార్ట్ చేసాడు.
తన కార్ స్టార్ట్ అయ్యిన సౌండ్ కి తెరుకున్న పెద్దవాళ్ళు…… బయటకు వచ్చి చూసే సరికి కార్ కాలనీ ధాటి కనపడడం తో సుజాత గారికి ఏడుపు తో పాటు వెక్కిళ్లు కూడా స్టార్ట్ అయ్యాయి….
కార్ నీ అతను వేగంగా హాస్పిటల్ కి తీసుకు వెళ్తున్నాడు కానీ……అతని లో ఎలాంటి కంగారు లేదు…..
చాలా నార్మల్ గా తనదైనా స్టైల్ లో స్టీరింగ్ ని స్మూత్ గా తిప్పుతూ రిలాక్స్ పోసిషన్ లో కూర్చున్నాడు….
నెమ్మది గా స్థిమిత పడ్డాక చుట్టూ చుసిన శివానికి ….కార్ లో… అతని పక్కన కూర్చొని ఉండటం చూసి… శివాని కి భయం మొదలయింది…..
“ఎక్కడికి తీసుకు వెళ్తున్నారు నన్నూ….. అసలు నేను మీతో కార్ లో ఉన్నాను ఏంటి…..” అంటూ భయంతో అరస్తూ…” కార్ ఆపండి…. ” అంటూ గోల చెయ్యడం మొదలపెట్టింది…..
శివాని కదిలించిన కూడా అసలు పట్టనట్టు డ్రైవింగ్ చేస్తూ ఒక గంట తరువాత హాస్పిటల్ ఎదురు కార్ ఆపి…కార్ దిగి…. శివాని వైపు వచ్చి డోర్ ఓపెన్ చేసాక… శివాని వైపు బెండ్ అయ్యి…. ” నీ నోటి నుండి ఒక్క మాట వచ్చిన……అందరి ముందు….రూమ్ లో జరిగిన సీన్ రిపీట్ చేస్తా….” అని కూల్ గా కోల్డ్ వాయిస్ లో చెప్పి … తనని తీసుకొని హాస్పిటల్ లోకి వెళ్తాడు….
అతను చెప్పింది శివాని అర్ధం చేసుకోవడానికి ట్రై చేస్తూ అతన్ని చూస్తుంది. కాల్ మాట్లాడుతూ తననే సూటిగా చూస్తున్న అతన్ని చూసి తల దీంచేస్తుంది….
అక్కడా స్టాఫ్ అంత రెస్పెక్ట్ తో విష్ చేస్తుంటే … అతను సైలెంట్ గా హెడ్ నోడ్ చేసి శివాని నీ తీసుకువెళ్తున్నాడు….
శివాని మాత్రం ఒక్క మాట మాట్లాడకుండా తల పైకి ఎత్తకుండా అతనితో పాటు వెళ్ళిపోతుంది….
అతను డైరెక్ట్ గా ఫిఫ్త్ ఫ్లోర్ కి తీసుకు వెళ్లి…. తననీ రూమ్ లో వదలడం తోనే….అతని చెంప పై గట్టిగ కొడుతుంది శివాని …
అతని కాలర్ పట్టుకొని… “అసలు నువ్వు ఎవడ్రా నాకు ముద్దు పెట్టడానికి… హా….. నీ ఇష్టనికి నువ్వు ముద్దు పెట్టేసి… నీ ఇష్టనికి నువ్వు నన్నూ ఇలా తీసుకు వచేస్తావా….. నా మీద నీ దౌర్జన్యం ఏంటి ” అంటూ అతన్ని గట్టిగ అరుస్తుంది…..
శివాని కొట్టినప్పుడే బాబు గారి ఇగో హర్ట్ అయ్యింది ఏమో….. అసలు సమాధానం చెప్పకుండా తననే చూస్తూ ఉన్నాడు…
శివాని మాట్లాడటం పూర్తి అవ్వగానే తన రెండు చేతులు తన వెన్ను వెనక్కి పెట్టి దగ్గరకు లాగి…
” నచ్చవు నాకు… ఎత్తుకు వచ్చేసాను…. అయితే ఇప్పుడు ఏంటీ…?? “
అంటూ రెక్లేస్ గా సమాధానం ఇచ్చి….. ఊహించని విధంగా మళ్ళీ ముద్దు పెట్టడం మొదలుపెడతాడు….
అతను చెప్పిన విషయం విన్నాక శివాని భయం మరింత ఎక్కువ అయ్యింది….. ఎలా ఆయన అతని దగ్గరకు నుంచి వెళ్ళిపోవాలి అని…. విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్న తనకి సడన్ గా ముద్దు పెట్టడం తో భయం వల్ల అలాగే ఉండి పోతుంది….
నిమిషం తరువాత తెరుకొని బలం అంత ఉపయోగించి అతన్ని శరీరం తోనే గట్టిగ తోస్తుంది…
కొంచం కదిలి తన పెదవులు మాత్రమే విడిచి చుసిన అతనికి… శివాని మొహం లో కోపం కనిపిస్తున్న, కళ్ళల్లో మాత్రం భయం, బెదురు స్పష్టంగా అర్ధం అవుతుంటే…. అతని పెదవుల పై ఒక కని కనిపించకుండా ఒక సాటిస్ఫాక్షన్ స్మైల్ వచ్చి చేరుతుంది….
(బాబు గారి కటౌట్ కి పాపా నెడితే కదలడం అనేది కల… కాని అతను ఎందుకు కదిలినట్టు అబ్బా… 🤔🤔)
శివాని భయం తో ఏడుపు వస్తున్న కూడా చాలా ట్రై చేసి ఆపేస్తుంది కాని….కళ్ళల్లో తడి చేరి మెరిసే కళ్ళ మధ్యలో అలానే ఉండిపోయిన అతనికి….శివాని కదలడం తో స్పృహ వచ్చి… శివాని పెదవుల పై ఒక పెక్ ఇచ్చి తనని వదిలేస్తాడు….
వదలడమే దూరం గా వెళ్లి డెకొరేషన్ కోసం ఉంచిన ఫ్లవర్ వస్ తీసుకొని దాన్ని గట్టిగ పట్టుకొని అక్కడ నుంచి వెళ్ళడానికి డోర్ కోసం వెతుకుతుంది…..
తను చేసేవి చూస్తూ ఉన్న అతను స్లో గా శివాని వైపు వెళ్తుంటే…. అతన్ని చూసి శివాని కంగారుగా రూమ్ అంత చూసి డోర్ వైపు పరుగులు తీస్తుంది….
అతను శివాని వైపు వెళ్తున్నాడు కాని అస్సలు తొందర పడటం లేదు….
శివాని వెళ్లి డోర్ తీస్తుంది అనే నిమిషం లో…..తనని వెనుక నుంచి అతను బలంగా తన వైపు లాగడం తో వెళ్లి అతనికి అతుక్కుపోతుంది….
అంతే.!! చేతిలో ఉన్న ఫ్లవర్ వస్ కింద పడి పగిలి పోతుంది….
” వెళ్ళిపోతావా ” అంటూ శివాని చెవి తమ్మేను పెదవుల మధ్య నొక్కిపెట్టి చిన్నగా లాగుతూ అడిగాడు….
భయం తో శివాని కూచించుకుపోతు…. ” ప్లీజ్… నన్నూ వదులు… అసలు ఎవరు నువ్వు… ఎందుకు ఇలా నన్నూ ఇబ్బంది పెడుతున్నావ్… ” అంటూ మాట్లాడుతుండగా తన పెదవుల పై వేలు పెట్టి
“వేదన్ష్… వేదన్ష్ వీరేంద్ర….” నా పేరు…
” గుర్తుపెట్టుకో… ” అని చెప్పేసి డోర్ లాక్ తీసి….తనని సెకండ్ ఫ్లోర్ కి తీసుకు వెళ్తాడు…
అక్కడ అతని పేరు విన్నాక శివాని అసలు ఏ మాత్రం చలనం లేకుండా బొమ్మ లా అతని వెనుక వెళ్తుంది….
“కంటిన్యూస్….!!!”
శివాని పేరెంట్స్ ఇంకా రాలేదు ఏంటి….??
శివాని ఎందుకు సైలెంట్ అయ్యింది….??
మీకు డౌట్ రాలేదా..?? 🤔🤔
Swipe left/right or tap the sides to turn pages