ఈవెనింగ్ 4 గంటల టైంలో ధన్విక నీ పిక్ చేసుకోవడానికి గెస్ట్ హౌస్ కి వెళ్తాడు దృవ్…
అరగంటలో గెస్ట్ హౌస్ ముందు కార్ ఆపి దిగి లోపలికి వెళ్ళి ఫస్ట్ తన రూం లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి అప్పుడు కొంచం రిలాక్స్ గా అనిపిస్తూ ఉంటే ధన్విక ఉన్న రూం లోకి వెళ్తాడు…
ఆ రూం లో ధన్విక నార్మల్ కాటన్ డ్రెస్ ఒకటి వేసుకొని సింపుల్గా బెడ్ మిద కూర్చొని ఉంటుంది..