దన్విక ఎలాగైనా దృవ్ నీ మార్చగలదూ అని చాల నమ్మకంగా ఉంటారు కేశవ్ గారు…
మూర్తి గారు కూడా కేశవ్ గారు నమ్మకం నిజం అవ్వాలి అని కోరుకుంటూ ఉంటారు మనసులో కానీ ఆయనకు ఎక్కడో కొంచం అనుమానం ఉంది దృవ్ మళ్ళీ నార్మల్ గా మారడు అతన్ని ఎవరు మార్చలేరు అని ఆయన ఫీలింగ్….
………………………..
మిడ్ నైట్ టైం లో మళ్ళీ దన్విక ఉన్న రూం లోకి వెళ్లి బెడ్ మిద స్పృహ లేకుండా పడి ఉన్న ధన్విక నీ చూస్తూ తర్వాత రోజు సాయత్రం కి ఎలాగైనా ధన్విక కి తీసుకొని వాళ్ళ ప్యాలస్ కి వెళ్ళాలి అని అనుకుంటూ మున్నా కి కాల్ చేసి ఒక లేడీ డాక్టర్ నీ తీసుకొని రమ్మని చెప్తాడు…