New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రాక్షసప్రేమ – 40

రాక్షసప్రేమ – 40

రాక్షస ప్రేమ -40

 

 

 

విరాజితకి అంత అయోమయంగా ఉంది. ఎలా రియాక్ట్ అవాలో ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో ఏమీ తెలియడం లేదు. కానీ విరాట్ నా మీద ప్రేమ ఉంటే ఏమీ మాట్లాడొద్దు అంటున్నాడు..

ఇప్పుడు నేను ఏం చేయాలి? నా భర్త కాబట్టి విరాట్ కి సపోర్ట్ చేయాలా..? లేదంటే ఇంటికి ఫోన్ చేసి విషయం ఇది అని చెప్పాలా..? ఇంటికి ఫోన్ చేయాలి అనుకున్న నా దగ్గర ఫోన్ నెంబర్స్ లేవు, అన్ని మిస్ అయిపోయాయి. నేను ప్రతిసారి ప్రతి ఇంపార్టెంట్ డేట్ ఫోన్ నెంబర్స్ అన్ని రాసుకునే బుక్ కూడా ఇంటి దగ్గరే పెట్టి వచ్చాను అది తీసుకొని వచ్చినా బాగుండేదేమో అని అనుకుంటూ ఆలోచనలో పడింది.

 

ఆమె ఆలోచనలో ఉండగానే విరాట్ ఆమె చేతిని పట్టుకొని జాయినింగ్ లెటర్స్ మేనేజర్ కి సబ్మిట్ చేసి ఆ తర్వాత వాళ్ళ వర్క్ ప్లేస్లో కూర్చోవడం కూడా జరిగిపోయింది. అలా ఆ రోజంతా విరాజిత ఆలోచనలోనే గడిపేసింది ఈవినింగ్ ఇద్దరు ఇంటికి వచ్చిన తర్వాత విరాట్ ఆమె పక్కన కూర్చుంటే “మనం తప్పు చేస్తున్నామా..?” అని అడిగింది విరాజిత..

 

“కాదు, మన లైఫ్ మనం బ్రతుకుతున్నాం. మన లైఫ్ కి వాళ్ళు రూల్స్ పెట్టాలి అనుకున్నారు. అందుకే ఆ రూల్స్ దాటుకొని మన జీవితంలో స్వేచ్ఛని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాము. ఇందులో తప్పు ఏమీ లేదు. అయినా మనిద్దరం భార్యాభర్తలు నిన్ను వదిలేసి నేను ఇక్కడ ఉంటే తప్పు నిన్ను తీసుకొని ఇక్కడికి వచ్చి నీతో కలిసి హ్యాపీగా ఉంటే తప్పేంటి..?” అని అన్నాడు విరాట్.

 

“నువ్వు చెప్పేది కూడా కరెక్ట్ గానే ఉంది. కానీ ఇంట్లో చెప్పలేదు కదా” అని విరాజిత అంటుంటే,

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue