అది గమనించిన రుద్ర ఆమెని దూరం తోసి పో ఇక్కడి నుంచి ఇంకొక ఐదు రోజులు నీ ఇష్టం వదిలేస్తున్న ఆరో రోజు మాత్రం వదిలే ప్రసక్తే లేదు అంటూ అక్కడినుంచి తనని పంపించేశాడు రుద్ర అమూల్య తిరిగి తన రూమ్ లోకి వెళ్లి తన బాధ పోయే వరకు ఏడ్చేసి ఫేస్ వాష్ చేసుకొని గబగబా కిందకి వెళ్ళిపోయింది కింద అప్పటికే పనివాళ్ళు డైనింగ్ టేబుల్ మీద అన్ని సిద్ధం చేసి ఉంచడంతో అక్కడికి వచ్చి రుద్రా కోసం ఎదురుచూస్తూ ఉంది అమూల్య ఒక పద…