ఆ మాటకి భయపడుతూ అతని వైపు చూస్తోంది అమూల్య ఏంటి చెప్పు నీతోనే కదా మాట్లాడుతున్నాను అంటూ తన రెండు బుగ్గలను వత్తి పట్టుకుంటూ అడిగాడు రుద్ర రుద్ర అలా అడిగేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అమూల్య కి అమూల్య కళ్ళల్లో నీళ్లు చూస్తూ ఉంటే కోపం అంతకంతకు పెరిగిపోతుంది రుద్ర కి తనని విసురుగా వదిలేసి బాత్రూంలోకి వెళ్లిపోయాడు రుద్ర రుద్ర తిరిగి వచ్చేసరికి అక్కడ ఉండకూడదు అన్న ఉద్దేశంతో అక్కడి నుంచి వెళ్ళ…