New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రోజా – 22
రోజా Premium 3 min read

రోజా – 22

“మరి నాన్న..!!!” అని అంది వణికే స్వరంతో అనసూయ.

 

 

“ఉన్నాడో లేడో తెలియదు..ఉంటే ఎక్కడ ఉన్నాడో తెలియదు.. ఎక్కడ ఉన్నాడో అని ఆలోచించిన ఎలా ఉంటాడో కూడా తెలియదు.. ఎలా ఉంటాడో అని ఆలోచించడానికి ఆయన పేరు కూడా తెలియదు.” అని కళ్ళు తిరిగి అలాగే అనసూయ ఒడిలో పడిపోయింది తలవాల్చుతూ రోజా.

 

 

తన ఒడిలో పడిపోయి ఎంత లేపుతున్న లేగవని రోజా వైపు కంగారుగా చూస్తూ.. “అన్నయ్య..” అని పెద్దగా అరిచింది అనసూయ.

 

 

 

అనసూయ గొంతు గార్డెన్ వైపు వినిపిస్తుంటే పరుగున వచ్చాడు శేఖర్ అనసూయ కి ఏమైందో అర్థం కాక.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue