వెళ్తున్నా శివ్ వైపు పళ్ళు నూరుతూ చూస్తూ ఉంది అనన్య.. అదే టైంలో అనన్యకి కాల్ వచ్చింది అని పి ఏ వచ్చి అందించడంతో ఫోన్ లిఫ్ట్ చేసి..”చెప్పు మామ్.” అని అంది అసహనంగా.
“శివ్ తో ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడావా..?” అని అడిగింది నీలిమ.
“హ…మాట్లాడాను మామ్..” అని అంది చెర్ లో కూర్చుంటూ అనన్య.
“డైరెక్టర్ తో మాట్లాడతాను అని అన్నాడా..!” అని అంది సంతోషంగా నీలిమ.