New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వలయం – 11
వలయం Premium 6 min read

వలయం – 11

వలయం -11

 

“అన్ని పేపర్స్ తీసుకొని వచ్చాను ఒకసారి మీరే చెక్ చేయండి” అంటూ పేపర్స్ రాజేష్ ముందు పెట్టాడు ఉదయ్.

 

ఆ పేపర్స్ అన్ని చెక్ చేసిన రాజేష్ “ఓకే అండి పేపర్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి.. ఫోటో..!” అని అడిగాడు.

 

 పాకెట్ లో నుండి ఉదయ్ నిధి ఫోటో తీసి రాజేష్ ముందు పెట్టాడు. 

 

ఆ ఫోటో చూసినా మరుక్షణం రాజేష్ కళ్ళు ఒక్కసారిగా పెద్దవి అయ్యాయి.

 

“చనిపోయింది ఈ అమ్మాయి” అని ఆశ్చర్యంగా అడిగాడు రాజేష్. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue