New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వలయం – 14
వలయం Premium 6 min read

వలయం – 14

వలయం -14

 

 

“ఏమో అవన్నీ మాకు క్లారిటీగా తెలియదు, అడిగితే నా బెస్ట్ ఫ్రెండ్ నిధి, తను రూపాయి రూపాయి కూడా పెట్టింది తన భర్త కోసం ఇప్పుడు తను చనిపోయింది ఆమె సంపాదించిన మనీ ఇన్సూరెన్స్ మనీ అంతా కూడా ఆమె భర్తకే చెందాలి, ఆమె భర్త కళ్ళల్లో సంతోషం చూడాలి అని కోరుకుంది అని మాతో చెప్పింది” అని అన్నాడు రాజేష్. 

 

“ఇదేంటి నువ్వు ఇలా చెప్తుంటే ఈ అమ్మాయి మీద కూడా నాకు అనుమానం వస్తుంది, ఫ్రెండ్ ఇన్సూరెన్స్ మనీ మీద అంత ఇంట్రెస్ట్ ఏంటో, ఒకవేళ మనీ కోసం ఇదంతా జరుగుతుంది అంటావా..?” అని అడిగాడు ప్రమోద్..

 

“అవును కదా ఈ అమ్మాయి గురించి కూడా ఆలోచించాలి అనిపిస్తుంది. ఆరోజు ఉదయ్ నాకు ఇన్సూరెన్స్ మనీ వద్దు నేను బిజినెస్ పెట్టాలి అన్నది నిధి కోరిక కోసం,, దానికి కావాల్సిన మనీ నాకు మరోరకంగా అరేంజ్ అయ్యాయి కాబట్టి ఈ మనీ నాకు వద్దు అని రిజెక్ట్ చేశాడు.. కానీ ఆ తర్వాత అతడికి రావాల్సిన మనీ రాలేదు అని మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు. 

 

ఇవన్నీ చూస్తుంటే అతడు మమ్మల్ని అప్రోచ్ అయ్యి వెళ్లిన తర్వాత కచ్చితంగా ఈ అమ్మాయి ఉదయ్ ని కలిసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయం మనం తెలుసుకుంటే దీని వెనక ఉన్న కథ మొత్తం ఒక క్లారిటీ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి” అని అన్నాడు రాజేష్. 

 

“ఓకే ఇప్పటివరకు దీని గురించి మేము ఆలోచించనేలేదు. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా మా వేలో మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము, అలానే నీ వేలో నువ్వు కూడా ఇన్వెస్టిగేషన్ చేయ్, కచ్చితంగా ఎక్కడో ఒకచోట మనకి క్లూ దొరుకుతుంది. 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue