New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వలయం – 15
వలయం Premium 6 min read

వలయం – 15

వలయం -15

 

 

“అంటే సార్ అది అది ఏదో లాభం వస్తుందని ఇల్లు అమ్మమని చెప్పాను, అదిగాక సగం కాలిపోయింది కదా సార్ అందుకని ఒక ఫ్రెండ్ గా సలహా ఇస్తున్నాను కానీ వీడేమో నా మాట వినలేదు అందుకే ఏదో వాడు అమ్ముతాడు అని రెండు మాటలు జారను” అని తప్పు చేసిన వాడిలాగా తలదించుకొని చెప్పాడు నీరజ్..

 

“ఏంట్రా నోరు జారావా.? లేక కావాలి అని అన్నావా..?” అని నీరజ్ మీదకు వెళుతూ అన్నాడు ఉదయ్. 

నీరజ్ భయంతో రెండు అడుగులు వెనక్కి వేశాడు. అక్కడ పోలీసులు ఉన్నారు అని కూడా ఉదయ్ ఆలోచించలేదు తన నిధి గురించి తన గురించి తప్పుగా మాట్లాడుతుంటే సహించలేకపోయాడు ఉదయ్. 

 

“అతడు మీ గురించి తప్పుగా మాట్లాడితే స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అంతేకానీ ఇలా రోడ్డు మీద గొడవపడి న్యూసెన్స్ చేయడం కరెక్ట్ కాదు” అని ఉదయ్కి వార్నింగ్ ఇచ్చి నీరజ్ వైపు తిరిగి “ఇంకొకసారి నీ ఏజెంట్ బుద్ధులు ఇలా చూపిస్తే స్టేషన్లో చిప్ప కూడూ తినాల్సి వస్తుంది. వాళ్ళు అమ్ముతాను అంటే తీసుకో లేదంటే మూసుకొని ఇకనుంచి చెక్కయ్” అని కోపంగా చెప్పాడు ప్రమోద్..

 

“సారీ సర్ సారీ” అని భయంగా చెప్పి నీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue