New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వలయం – 17
వలయం Premium 6 min read

వలయం – 17

వలయం -17

 

 

“అవును ఇప్పటివరకు ఇలాంటి సిచువేషన్ నాకు ఎదురు కాకపోవటంతో నాకు తెలియలేదు, ఫస్ట్ టైం ఇలా నైట్ టైం ఇద్దరు నా వెంట పడుతుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా భయపడుతూ పరిగెత్తాను, అమ్మో లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు అనేదానికి ఇదే నిదర్శనం ఏమో” అని ఉదయ్ వెనక బైక్ ఎక్కి కూర్చుంది కల్పన.

 

ఉదయ్ కల్పనాతో నార్మల్ గా మాట్లాడుతూ ఆమెను వాళ్ళ ఇంటిదగ్గర డ్రాప్ చేశాడు. 

 

“థాంక్యూ ఉదయ్ నువ్వు ఒప్పుకోవేమో అని నేను చాలా దూరం వెళ్ళాలి అనుకున్నాను కానీ నాకు అంత కష్టపడే పని లేకుండా ఈజీగా ఒప్పుకున్నావ్, థాంక్యు థాంక్యు సో మచ్” అని చెప్పి ఆమె ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. 

 

అప్పటివరకు నవ్వుతూ మాట్లాడిన ఉదయ్ ఇంటి లోపలికి వెళ్తున్న కల్పనని ఒక క్షణం కోపంగా చూసి ఆ తర్వాత తన బైక్ స్టార్ట్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు..

 

అలా మరొక రోజు కూడా రమ్య గురించి తనకు తెలిసినచోట్ల రమ్య ఫ్రెండ్స్ ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఎంక్వయిరీ చేశాడు కానీ రమ్య గురించి ఏ విషయం తెలియలేదు..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue