New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వలయం – 25
వలయం Premium 6 min read

వలయం – 25

వలయం -25

 

 

ఉదయ్ తల్లి ఆదిలక్ష్మి “ఎవరండీ మీరు..?” అనే రాజేష్ ని అడిగింది..

 

“మేము ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వచ్చామండి ఇన్సూరెన్స్ గురించి మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి మీ కొడుకుకి మనీ వస్తాయి కదా” అంటూ చాలా సేపు మాట్లాడారు..

 

అలా గంటసేపు మాట్లాడిన తర్వాత ఇద్దరు ఇంటి నుంచి బయటకు వచ్చారు. వీళ్ళందర్నీ చూస్తుంటే అమాయకంగా ఉన్నారు. వీళ్ళు ఎవరికీ ఏమీ తెలియదు అనిపిస్తుంది అని కల్పనా అన్నది.

 

“వాళ్లు కాదు అమాయకులు, నువ్వు అమాయకురాల్లా ఉన్నావు” అని ముందు రోజు నిధి నుంచి   కల్పనకి ఫోన్ వచ్చింది ఆ ఫోన్ నెంబర్ ఇప్పుడు రాజేష్ డయల్ చేశాడు. 

 

అది రింగ్ అవుతుంది ఆ సౌండ్ కూడా వాళ్ళ చుట్టు పక్కనే వస్తున్నట్లుగా అనిపించడంతో చుట్టూ చూసారు. అప్పుడే ఉదయ్ వాళ్ళ ఇంటికి వస్తున్న సుబ్బారావు ఫోన్ లిఫ్ట్ చేయడం హలో అనడం అన్నీ కూడా రాజేష్ గమనించాడు.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue