New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వలయం – 8
వలయం Premium 6 min read

వలయం – 8

వలయం -8

 

ఆ దేవుడు ఎప్పుడు ఎవరి రాతను ఎలా మారుస్తాడో ఏంటో, పేరెంట్స్ దూరంగా ఉన్న భర్తతో హ్యాపీగా ఉంటున్న నిధి జీవితాన్ని ఇలా అర్థంతరంగా ముగిస్తాడు అని అస్సలు అనుకోలేదు, అలానే వాళ్ల పేరెంట్స్ పరిస్థితి కూడా దారుణంగా తయారయింది. అదే నిధి ఉండి ఉంటే హాస్పిటల్ బిల్ల్స్, అలానే ఇప్పుడు ప్రియాంకకి అంత బాధ భయం లేకుండా ఉండేదేమో అని మనసులో అనుకుంది కల్పన. 

 

నెక్స్ట్ డే ఆఫీసుకు వచ్చిన తర్వాత ఆఫీసులో స్టాఫ్ అందరికీ కూడా “నిధి చనిపోయింది. గ్యాస్ సిలిండర్ పేలింది. అది జరిగి కూడా ఇప్పటికీ పది రోజులు అయింది. పాపం నిధి భర్త చాలా కృంగిపోతున్నాడు. ఒంటరివాడు అయిపోయాను అనే బాధపడుతున్నాడు. మనతోపాటు ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ తిరిగే నిది ఒక్కసారిగా మన మధ్య లేదు అంటే వినటానికి కూడా చాలా బాధగా ఉంది” అని చెప్పింది కల్పన. 

 

“అయ్యో అవునా అలా జరిగిందా..?” అని అందరూ కూడా నిధి గురించి తలుచుకొని బాధపడ్డారు. నిధి ఎంత మంచిది మనందరికీ వర్క్ లో ఎంత హెల్ప్ చేస్తుంది అని ప్రతి ఒక్క విషయం గురించి కూడా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. 

 

ఆరోజు ఈవినింగ్ కల్పన ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా ఉదయ్ వాళ్ళ ఇంటికి వచ్చింది. 

 

ఆ ఇంటిలో సగం కాలిపోయి ఉండటం చూసి బాధపడింది. ఈ ఉదయ్ గ్యాస్ సిలిండర్ పేలింది అన్నాడు అంటే తర్వాత ఇల్లు మరలా రిపేర్ చేయించలేదా.. అంతే ఉంచాడా.. నిజమేలే ఉదయ్ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి. బిజినెస్ నష్టపోయాడు జాబ్ లేదు కదా అని అనుకుంటూ ఇంటి లోపలికి వచ్చి ఉదయ్ అని పిలిచింది..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue