అక్కడ హాల్ లో కాలనీ ఆంటీస్ హాసిని ని చూడటానికి వచ్చి మాటల్లో ముంచేసారు.
అరగంట కి వదులుతూ,.
చిన్నూ ఇంతకీ మీ ఆయన ఎక్కడా??
నైట్ అవుట్ చేయాలని ఇప్పుడు బాగా నిద్రపోతున్నాడా?? అని ఒక ఆంటీ అనేసరికి
అప్లుడు గుర్తొచ్చాడు హాసిని కి హర్ష!!!
అయ్య బాబోయ్!! నేను ఈయన గురించి ఇలా ఎలా మర్చిపోయాను అనుకుంటూ,
వాల్ల తో ఇప్పుడే వస్తా ఆంటీ అంటున్నా కూడా పెళ్లి అయి అప్పుడే భర్త కి సేవల్లో మునిగిపోతున్నావా అంటూ ఆట పట్టించేసరికి ఇబ్వంది గానే మళ్ళీ అలాగే కూర్చుంది హాసిని.
దేవుడే పమపినట్టు హాసిని ని కాపాడటానికి వచ్చేసారు తన అత్తింటి వాల్లు.