uesహర్ష తనని వదిలేసేసరికి, లేడి పిల్ల అయిపోతూ పక్క రూమ్ లోకి జంప్ అయిపోయింది హాసిని. నవ్వుని పెదాల వెనుకే దాచేసి టీ షర్ట్ విప్పి కట్ బనియన్ వేసుకుని చుట్టూ వైట్ టవల్ కప్పుకున్నాడు హర్ష బేబీ. హాసిని ని కూడా సింపుల్ గా రెడీ చేసి, ఇద్దరికి ఆరు బయట మళ్ళీ మూడో నలుగు స్టార్ట్ చేసారు. ఇంటి చుట్టుపక్కల వారు, రిలేటివ్స్ అందరూ ఎంకరేజ్ చేస్తూ ఏడిపిస్తూ నలుగు పెట్టడం అయితే అయిపోచేసారు గాని,.హర్ష ని హాసిని ని పసుపు తో నింపే…