New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
సమ్మోహనం – 9
సమ్మోహనం Premium 5 min read

సమ్మోహనం – 9

హర్ష నుండి బయట పడటం కంటే, జైలు నుండి తప్పించుకోవడం ఈసీ అనుకుంటున్న టైమ్ లో ఆమె నడుం మీద పట్టు ఇంకాస్త పెరిగి,

ఊపిరి భారమయ్యి గుండెలు ఎగిసిపడుతుంటే ఆ రాపిడి తేడా కి కనులు తెరిచాడు హర్ష బేబీ.

 

ఒక్క నైట్ లో ఇంత ప్రిపేర్డ్ ఆ??

ఫస్ట్ నైట్ పోయినా ఫస్ట్ డే చెసుకుందామా??

అల్లరి గా అతడు అడిగితే అలకగా ఆమె చూస్తుంది.

 

ఓకే నా!! మత్తుగా హాసిని మెడ మీద పెదవులతో రాస్తూ అడిగాడు హర్ష.

 

కష్టంగా హర్ష నుండి దూరం జరుగుతూ, 

బయట తలుపు కొడుతున్నారండి, మీరు కొంచెం లేస్తే నేనేల్లి తలుపు తీస్తాను.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue