New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అందాల రాక్షసి{1} – 64

అందాల రాక్షసి{1} – 64

 

తన పక్కన కూర్చున్న విక్రమ్ వైపు కోపంగా చూస్తు మొహాన్ని విసుగ్గా పక్కకు తిప్పుకుని ఎలా ఈ ఎంగేజ్మెంట్ జరగకుండా ఆపాలి అని ఆలోచిస్తున్న ప్రణవి కి విక్రమ్ చెయ్ ఉడుములా తన నడుముని చుట్టుకోవడం తో షాక్ అయ్యి కెవ్వున కేక పెడుతుంది ప్రణవి అరవడం తో విక్రమ్ ఫాస్ట్ గా తన చేతిని వెనక్కి తీసుకుని ఎమ్ తెలియనట్టు నటిస్తూ ప్రణవి వాట్ హ్యాపెండ్ ఎందుకలా అరిచావ్ అని ఎమ్ జరగనట్టు నటిస్తూ కళ్లల్లో కొంటె నవ్వు ను పూయిస్తూ అడుగుతున్న విక్రమ్ వైపు గుడ్లు ఉరిమి చూస్తు ఉంటుంది 

 

 

              విక్రమ్ ఎవరు చూడకుండా కన్ను కొట్టి ప్రణవి ఏమైంది ఎందుకలా అరిచావ్ చెప్పు అంటూ కావాలనే ప్రణవి బుజాలు పట్టుకొని ఊపుతూ ఆ ప్రాసెస్ లో మరో సారి ప్రణవి నడుముని నొక్కి వదులుతాడు 

 

 

           ప్రను ఎమైందే ఎందుకలా అరిచావ్ అని రాగిణి ప్రణవి పక్కకు వచ్చి నిల్చుని అడగడం తో అ… అ…. అదీ నథింగ్ ఎమ్ లేదు అత్త ఎదో కుట్టినట్లు అనిపిస్తే బయం తో అరిచా అంటూ గుండు చీమ కుట్టింది దానికి ఎలా బుద్ది చెప్పాలో నాకు తెలుసు అని విక్రమ్ వైపు చంపేసేలా చూస్తుంది 

 

 

          చీమ కుట్టిందా ఎక్కడ ప్రణవి అని కంగారుగా తన వొళ్ళంతా తడుముతున్నా విక్రమ్ వైపు చిరాగ్గా చూస్తూ ఐ యాం ఒకే విక్రమ్ గారు కంగారు పడకండి అని పల్లు బిగపట్టి చెప్తూ అందరు తన వైపు చూసి ముసముసిగా నవ్వుకుంటూ ఉంటే ఇక అక్కడ వుండలేక ఫాస్ట్ గా తన రూమ్ వైపు వెళ్తున్న ప్రణవి ను చూసి అందరూ సిగ్గు పడుతు వెళ్లిపోయింది అనుకుని  వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకుంటూ ఉంటారు 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue