అవధులు లేని ప్రేమ – 11
పదకొండవ భాగం నేను ఉక్రోషంగా ఒక అడుగు వెనుకకు వేసి నాకు సమాధానం చెప్పండి అన్నాను నాధ్ నా చేయి పట్టుకుని లాగి తన ఒడిలో కుర్చోపెట్టుకోనీ నువ్వు నా ప్రేమనీ ఒప్పుకొని నన్ను ప్రేమించి నాకు ఐ లవ్ యువ్ చెప్పిన రోజు నీ ప్రశ్న కి సమాధానం చెపతానన్నాడు నేను చివాలునా తన వైపు చూశాను నువ్వు […]