New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఏమ్ మాయ చేసావే..!!

87 stories Ongoing Romance Comedy Love

ఆకాశం అంతా ఒక్కసారిగా నల్లని మేఘాలు అలుముకుని ఒక చీకటి సామ్రాజ్యాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి... చల్లగా వీచే గాలులు... ఆ గాలిలో పచ్చి మట్టి వాసన.. దూరం నుండి వినిపిస్తున్న మేఘాల గర్జన.. ఏదో పెను తుఫాను రాబోతోందని హెచ్చరిస్తున్నట్టుగా అనిపిస్తుంది... వారం రోజుల నుండి ఇలాగే ఉంది వాతావరణం.. టైం ఎనిమిది ఇరవై నిమిషాలు అవుతుందని టక టక తన బ్యాగ్ సర్దుకుని మరో పది నిమిషాల్లో బస్ ఉందని ఫాస్ట్ గా బస్ స్టాప్ కి నడిచి వస్తుంది శాన్వి... కంగారుగా వాచ్ చూసుకుంటూ జారుతున్న చున్నీ ని భుజం పైన వేసుకుంటున్న శాన్వి మీద సడన్ గా బురద చిల్లడం తో దొంగ సచ్చినోడా కళ్ళు కనిపించి చావట్లేదా??…

Browse Stories

ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 51

కోపంగా చూశా అనుకుంది కానీ నిజాన్ని రియలైజ్ అయ్యి బాయ్ కృతి అని కార్ స్టార్ట్ అవ్వక ముందే ఇంట్లోకి వెళ్లిపోయింది…     శాను కృతి వాళ్లు ఎక్కడే?? అని అడిగారు సులోచన గారు…     వెళ్లిపోయారు అమ్మ…     అయ్యో! అదేంటే!! మీ సర్ వీలున్న రోజు బాక్స్ పంపించు అన్నాడని కృతి ఎంతో ఆశపడి చేయించింది పులిహోర అని ఆవిడ బాధగా అన్నారు…     నువ్వేం బాధ పడకమ్మా! […]

3 min 45 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 52

కార్ దిగి అడుగు వేసిందో లేదో కృతికని వెనక నుండి ఓ రెండు చేతులు వచ్చి మెల్లగా కళ్ళు మూసేసాయి..     ప్చ్! ఎవరు అని విస్సుగ్గా అడిగింది ఆ చేతులని తడుముతూ…     అప్పుడే మరిచిపోయావా? బేబీ!! అన్నారు ఎదురుగా నిలుచున్న వ్యక్తి..     ప్లీజ్! ఇరిటేషన్ తెప్పించకుండా ఎవరో చెప్తారా? లేదా అని చిరాకుగా అంది కృతిక     కళ్ళు మూసినా వ్యక్తి తలపై మొట్టి చేతులు తీసేసరికి […]

3 min 44 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 53

కాసేపు ఏడ్చి!! ఆ తర్వాత తనని తాను స్థిమిత పరుచుకుని కన్నీళ్లు తుడుచుకుని ముక్కలవుతున్న మనసుతో… మనిషిని కాదు మనసుని చూడాలి అనే సిద్ధాంతాన్ని నమ్మే శాన్విక మనసు ఈ రోజు మూగబోయింది…        మీ హోదా తెలిసి కూడా ఇష్టపడటం నా తప్పే… లెక్చరర్‌కి స్టూడెంట్‌కి ఉండే వ్యత్యాసం ఎప్పుడు తగ్గదు అని తెలిసి కూడా ప్రేమించి మీతో మాట పడ్డాను… నిందనీ నిజంలా మోస్తున్న…     ఈ రోజు మీ […]

3 min 31 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 54

రిషి బావ కూడా వచ్చాడా??? సరే అయితే తోడు దొంగలు చెప్పకుండా వచ్చారు అత్తా వీళ్ళని వదలకూడదు మనం అని కాల్ కట్ చేసింది సుమన…     మయూక్ రూమ్ కి వెళ్లి డోర్ ఓపెన్ చేయగానే బెడ్ కి బోర్లా పడి నిద్ర పోతున్న తన అన్నయ్యని చూసి కిందకి వెళ్లి మమ్మీ నీ సుపుత్రుడు ఇంటికి వస్తున్నట్టు నీకు తెలుసా?? అని అడిగింది తన తల్లి కమల గారిని…     మయూ […]

3 min 30 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 55

టైం ఎనిమిది ముప్పై నిముషాలు అవ్వడంతో గీత కి కాల్ చేసి నువ్వు బస్ లో వెళ్ళిపో గీత నాకు కొంచెం లేట్ అవుతుంది అని మార్ట్ లోనే వర్క్ చేసే సేల్స్ గర్ల్స్ కి కాల్ చేసి రమ్మని చెప్పింది దగ్గరే అవ్వడంతో ఓ అమ్మాయి ఫాస్ట్ గానే వచ్చింది..     నేను డైలీ సెవెన్ కి వస్తాను మీరు కూడా సెవెన్ కే రండి 8:45 కి కాలేజ్ కి వెళ్లి ఈవెనింగ్ […]

3 min 29 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 56

వాళ్లు వస్తున్నట్టు నాకేం చెప్పలేదు మమ్మీ! అన్నయ్యకి ఒక్కడికే తెలుసు సర్ప్రైస్ అంటూ రెస్టారెంట్ లో మీట్ అయ్యారు అంది..     అప్పుడే నిద్ర మత్తులో తూలుతు కిందకి వచ్చిన రిషిత్ హాయ్ మామ్ అన్నాడు…     రెస్పాండ్ అవ్వకుండా మూతి తిప్పుకుంటూ వంట గదిలోకి వెళ్లి కొడుక్కి… కూతురికి కాఫీ కలిపి తెచ్చి టీపాయ్ మీద పెట్టి… ఎవరికీ తాగాలి అనిపిస్తే వాళ్లు తాగండి అంది…     మామ్!!!ఏంటి ఇదంతా కోపమా??? […]

3 min 24 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 57

వెనక నుండి వచ్చిన సుమన! మయూక్ వీపు పై ఒక్కటేసి అర్థరాత్రి దొంగల ఇంట్లోకి ఎలా దూరావ్ రా?? అని అడిగింది…     అబ్బాహ్! రాక్షసి వచ్చి రాగానే కొడతావ్ ఏంటే??? అని వీపుపై నిమురుకుంటుంటే… ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పరా అంది…     ఏయ్! సుమ్ము!! అన్నయ్యని రా అంటావేంటే??? వాడు నీకంటే పెద్దోడు.. అలా రా అనొచ్చ!!! అని మీనాక్షి గారు అడ్డుకుంటుంటే మాతా మీనాక్షమ్మా!! ముందు వాడేలా […]

3 min 33 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 58

ఎనిమిదేళ్ళ వయసులో తనకి చిట్టి చెల్లెలు పుట్టిందని తెలిసి ఎంతో సంతోష పడ్డాడు క్రిషవ్..     అప్పటి నుండి ఆ చిట్టి చెల్లి అంటే ప్రాణం క్రిషవ్ కి…     మరి ఇప్పుడు ఆ చెల్లికి ఇష్టం లేని పెళ్ళి జరగనిస్తాడా?? క్రిషవ్?????     @@@     భోజనం చేశాక మా! బోర్ గా ఉంది కాలేజ్ కి వెళ్ళనా? అని అడిగాడు రిషిత్..     వెళ్ళు కానీ అక్కడ […]

3 min 28 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 59

ఓ సైడ్ చున్నీ ఎక్కువ అయ్యి మరో సైడ్ తక్కువగా ఉండి రిషిత్ అడుగు పడే సరికి తక్కువ ఉన్న వైపు భుజం నుండి జారిపోయింది   చున్నీ లాగుతున్న రాకుండా రిషిత్ కాళ్ళ కింద నలిగిపోతుంటే రిషిత్ మాత్రం ఆ పేపర్ లో ఉన్న డ్రాయింగ్ అద్భుతంగా ఉందని దాన్నే చూస్తూ చున్నీ కాలు వేయడం చూసుకోలేదు…     అతడి షూ కింద కనిపిస్తున్న చున్నీ ని చూసి కోపం వచ్చిన శాన్వి!! కావాలనే […]

3 min 29 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 60

లేదు బాబాయ్ ఈ రోజు నుండి నాన్న ఉన్నప్పుడు ఎలా తెరిచే వారో మళ్ళీ అలాగే చూసుకోవాలి అనుకుంటున్న అంది..   కష్టం అవుతుంది శాన్వి… ప్రొద్దున ఏడు గంటల నుండి రాత్రి పది గంటలు అంటే ఇబ్బంది అవుతుందమ్మా అన్నారు అనునయంగా….     అందుకే బాబాయ్ వర్కర్స్ కి షిఫ్ట్ లు పెడతాను అన్నాను.. మీరు షాప్ తో పాటు ఎప్పటిలాగే మీ పనులు కూడా చేసుకోండి బాబాయ్.. నేను ఉదయం ఏడు గంటల […]

3 min 31 views