ఏమ్ మాయ చేసావే..!! – 71
ఇక మేమ్ కూడా వెళ్తాం మా అని క్రిషవ్ అంటే ముగ్గురు వెళ్ళేది ఒకే కాలేజీ కదా క్రిష్!! అయిన కూడా ముగ్గురు మూడు కార్ లలో సెపరేట్ గా వెళ్లడం ఏంటి? అని అడిగాడు మయూక్.. కాలేజీ లో మేము ఒకే ఫ్యామిలి అని స్టూడెంట్స్ కి తెలియదు కాబట్టి అని నవ్వుతూ క్రిష్ వెళ్ళిపోతే నేను కూడా స్టార్ట్ అవుతాను అని చెప్పి రిషి ఇంకా లేవలేదా? అని అడిగారు మహేందర్ […]