ఏమ్ మాయ చేసావే..!! – 41
ఏంటి నాకు పని లేక అరుస్తున్నానా???? కాలేజ్ ప్రిన్సిపాల్ నీ అయిన నేను చైర్మన్ గారికి ఎంత ఫెవర్ గా వర్క్ చేస్తానో తెలుసా!!! అలాంటి నాకు పని లేదని అవమానిస్తున్నారా అని అయన అలకగా అడిగితే… మాధవి గారిని హత్తుకుని నా వరకు ఏమ్ రాకుండా నాన్నే మానేజ్ చేస్తారు మా! అన్నాడు క్రిషవ్… అయిన! మా నాన్న కష్టాన్ని నువ్వెప్పుడు గుర్తించవు అని కృతిక మూతి తిప్పితే అవునా! అని చిరునవ్వుతో […]