ఏమ్ మాయ చేసావే..!! – 61
శాన్వి!! అంతా శాలరీ ఎందుకమ్మా వాళ్ళకి.. వాళ్లు చేసే పనేం ఉంది షాప్ లో అనవసరంగా టైం పెంచి జీతం ఎక్కువగా ఇస్తా అంటున్నావ్ అన్నారు రమేష్ గారు.. పర్లేదు! బాబాయ్!! మనకి పని చేయడానికి నమ్మకస్థులు కావాలి… జీతం గురించి ఆలోచిస్తే జీవితమే పోయేలా ముంచేసి పోయే వాళ్ళ కంటే ఇలా ఇల్లు గడవడానికి అవసరానికి పని చేసే వాళ్లు దొరకడం అరుదు బాబాయ్ అంది శాన్విక… రమేష్ గారికి శాన్వి […]