New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఏమ్ మాయ చేసావే..!!

87 stories Ongoing Romance Comedy Love

ఆకాశం అంతా ఒక్కసారిగా నల్లని మేఘాలు అలుముకుని ఒక చీకటి సామ్రాజ్యాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి... చల్లగా వీచే గాలులు... ఆ గాలిలో పచ్చి మట్టి వాసన.. దూరం నుండి వినిపిస్తున్న మేఘాల గర్జన.. ఏదో పెను తుఫాను రాబోతోందని హెచ్చరిస్తున్నట్టుగా అనిపిస్తుంది... వారం రోజుల నుండి ఇలాగే ఉంది వాతావరణం.. టైం ఎనిమిది ఇరవై నిమిషాలు అవుతుందని టక టక తన బ్యాగ్ సర్దుకుని మరో పది నిమిషాల్లో బస్ ఉందని ఫాస్ట్ గా బస్ స్టాప్ కి నడిచి వస్తుంది శాన్వి... కంగారుగా వాచ్ చూసుకుంటూ జారుతున్న చున్నీ ని భుజం పైన వేసుకుంటున్న శాన్వి మీద సడన్ గా బురద చిల్లడం తో దొంగ సచ్చినోడా కళ్ళు కనిపించి చావట్లేదా??…

Browse Stories

ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 81

కుదురుగా ఉండని గీత మళ్లీ మళ్లీ కాల్ చేస్తుంటే క్రిషవ్ చూపులకి భయపడి కాల్ లిఫ్ట్ చేయలేదు శాన్వి…     గీత నెంబర్ నీ చూస్తూ క్రిషవ్ లిఫ్ట్ చేయబోతుంటే వెనక్కి లాక్కుంది తన ఫోన్ ని శాన్వి..     ఆ ప్రాసెస్ లో గ్లాస్ టేబుల్ మీద నుండి జారి కింద పడి డిస్ప్లే పోయింది…     కింద పడ్డ ఫోన్ తీసి చూస్తూ ఈ నెల మార్నింగ్ ఆటో కి […]

3 min 19 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 82

అందరికీ ఇలానే స్పెషల్ ట్రీట్ చేస్తున్నావా లేదా నాకు ఒక్కడికేనా అని ధీర్గం తీసాడు రాజీవ్…     ఆ లోపే వినోద్ బిస్కెట్స్ తీసుకు రావడంతో బిల్ వేసి టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ అని చెప్పింది…     టోటల్ 3000 ఇచ్చి చేంజ్ అవసరం లేదు అన్నాడు..   నాక్కూడా ఎక్స్ట్రా మనీ అవసరం లేదు అని ప్రోడక్ట్స్ తో పాటు చేంజ్ కూడా టేబుల్ మీద పెట్టింది     […]

3 min 19 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 83

శృతి కన్నీళ్ళకి బాధగా మనసంతా మెలిపెట్టినట్టుగా అనిపించింది పదా! నేను మాట్లాడతాను అన్నాడు…     వద్దు! సర్!! మీరు ఈ రోజు ఏదైనా అనేసి వెళ్ళిపోతే ఆ తర్వాత నన్ను అతడు ఫిసికల్ గా ఇబ్బంది పెడతాడు అని భయపడింది…     మీ అక్కకి ఉన్న ధైర్యంలో నీకు వన్ పర్సన్ట్ కూడా లేదు అన్నాడు..     మా ఇంటి పరిస్థితులకి నాకు రోజు రోజుకి భయం పెరిగిపోతుంది సర్.. కాని ఈ […]

3 min 23 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 84

హ! చైతన్య జూనియర్ కాలేజ్ ని నేను మన అండర్ లో. కి తీసుకోవాలి అనుకుంటున్నా అన్నాడు…     వాట్! అని ఆశ్చర్య పోయారు మహేంద్ర గారూ..     జూనియర్ కాలేజ్ చూడ్డానికి బాగుంది మెయింటెనెన్స్ అంతా బాగుంది డాడ్ కానీ అక్కడ స్టూడెంట్స్ స్టడీ మీద సరిగ్గా ఫోకస్ చేస్తున్నట్టుగా అనిపించట్లే సో దాన్ని మన చేతుల్లోకి తీసుకుంటే అని అడిగాడు…     ఆలోచన బాగుంది కానీ మానేజ్ చేయడం కష్టం […]

3 min 28 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 85

తన బాధకి మీరు పెయిన్ ఫీల్ అవుతున్నారా సర్ అని అడిగింది శాన్వి…     నా చెల్లి బాధకి కారణం అయ్యే వాళ్లంటే నాకు అసహ్యం అన్నాడు…     చిన్న నవ్వుతో వచ్చేసింది శాన్వి..     ఆ నవ్వుకి మరింత కోపం రగులుతుంది మనసులో…     కొంచెం కన్సర్న్ చూపిస్తే చాలు జెలసి హ అని అడిగింది.. కృతికి వీలైనంత దూరంగా ఉంచాలి అనుకున్నాడు..     క్రిషవ్ కంటే గట్టిగా […]

3 min 21 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 86

ఐస్క్రీమ్ తినొద్దు అని చెప్పాను కదా బేబీ… అయినా కూడా నువ్వు మళ్ళీ ఐస్క్రీమ్స్ తింటున్నావా? అని అడిగాడు..     ఇదే లాస్ట్ బావ ప్లీజ్ అంది కళ్ళు చిన్నవి చేస్తూ…     కృతి బావ అని పిలిచేది అప్పుడప్పుడు మాత్రమే… ఆ పిలుపుకి ఐస్క్రీమ్ లా మనసు కరిగిపోయి ఇదే లాస్ట్ టైం… మరోసారి తింటూ కనిపించిన తిన్నట్టు తెలిసినా అత్తకి చెప్పేస్తా అన్నాడు…     తిననులే అని చేతిలోని బాక్స్ […]

3 min 26 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 87

గదిలోకి వెళ్లిన కృతిక ఫ్రెష్ అవ్వకుండా బ్యాగ్ పక్కన పడేసి లైట్ ఆఫ్ చేసి బెడ్ ఎక్కింది..     మనసంతా గందర గోళంగా గజిబిజిగా అనిపిస్తుంటే కళ్ళు మూసుకుని పడుకుంది…     అరగంట చూసినా చెల్లి కిందకి రాకపోవడంతో క్రిషవ్ నే చెల్లి గదికి వచ్చి ఆశ్చర్య పోతూ లైట్ ఆన్ చేసి బేబీ అని కంగారుగా  ఒంట్లో బాలేదా అని నుదుటి మీద చెక్ చేస్తూ పిలిచాడు…     అన్నయ్య పిలుపుకి […]

3 min 49 views