ఏమ్ మాయ చేసావే..!! – 31
మెడికల్ రూమ్ లో పడుకో పెట్టగానే అక్కడ ఉన్న సీనియర్ మోస్ట్ నర్స్ వాట్ హప్పెండ్ సర్ అని అడిగింది… డోంట్ నో సిస్టర్ అనగానే సర్!! ఈ అమ్మాయ్ డీటైల్స్ రిజిస్టర్ లో రాయండి అని ముందుగా శాన్వి కళ్ళని పల్స్ చెక్ చేసి బీపీ లో అయింది సర్ ఈ అమ్మాయ్ ఏమ్ తిన్నది అని అడిగింది ట్రీట్మెంట్ ఇవ్వడానికి… క్రిష్ కి ఏమ్ తెలియదు కాబట్టి సమాధానం […]