మాంగళ్య బంధం – 171
ఇష్టం లేని పెళ్లి చేసుకోవలసి వచ్చినప్పుడు ఏ ఆడపిల్ల అయినా ఎలా స్పందిస్తుందో ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోలేనంత అమాయకుడు చిన్నపిల్లాడు కాదు అతను.. అందుకే ప్రతిమ మనసును అతను అర్థం చేసుకున్నాడు.. అలా అని ఆమెను బలవంతంగా బంధంలో ఉంచాలని కూడా అనుకోవడం లేదు.. వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన మూడుముళ్ల బంధానికి కాస్త విలువని ఇచ్చి ప్రతిమ మనసు మార్చుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి అనుకుంటాడు.. ఆమె మనసు మార్చుకుని తనతో బంధాన్ని […]