రక్షకుడు – 1
రాత్రి 9 గంటలకి ఒక అమ్మాయి ఆఫీస్త నుంచి తన ఫ్లాట్ కి స్క్యూటీ లో స్టార్ట్ అవుతుంది … సడన్ గా తన వెహికల్ ఆగిపోతుంది… ఛ ఇప్పుడే ఇది కూడా ఆగి పోవాలా మా బాస్ సచ్చినోడు ఇంత వరకు పని చేయించాడు అని తిట్టుకుంటూ అక్కడే క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంది మన చంద్రిక (హీరోయిన్)…. ఎంతసేపటికి క్యాబ్ బుక్ అవ్వదు…. ఇంకా చేసేది ఏమి లేక […]