New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

వలయం

30 stories Completed Suspense Thriller Social Drama

వలయం "ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉన్నాను అంటే మాటల్లో చెప్పలేనంత, నీకు తెలుసా ఉదయ్ ఈ మేనేజర్ పోస్ట్ కోసం నేను సుమారు ఐదు సంవత్సరాలుగా వెయిట్ చేశాను, ఇప్పుడు నా ఆశలు ఫలించి ఆ మేనేజర్ పోస్ట్ నాకు వచ్చింది" అని మెరిసే కళ్ళతో తన భర్త ఉదయ్ తో చెప్పింది నిధి. "నువ్వు చెప్పేది నిజమా..? నీకు మేనేజర్ పోస్ట్ వచ్చిందా..?" అని ఉదయ్ కూడా ఎక్సైట్మెంట్తో నిధి భుజం మీద రెండు చేతులు పెట్టి కుదిపేస్తూ అడిగాడు.."అవును, ఈరోజే నాకు మెయిల్ వచ్చింది వెంటనే ఈ విషయం నీకు చెప్పాలి అనుకున్నాను. కానీ ఆఫీసులో వర్క్ ఉండడంతో అది కూడా ఇంపార్టెంట్ అవ్వడంతో నీకు చెప్పలేకపోయాను,…

Browse Stories

వలయం

వలయం – 1

వలయం      “ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉన్నాను అంటే మాటల్లో చెప్పలేనంత, నీకు తెలుసా ఉదయ్ ఈ మేనేజర్ పోస్ట్ కోసం నేను సుమారు ఐదు సంవత్సరాలుగా వెయిట్ చేశాను, ఇప్పుడు నా ఆశలు ఫలించి ఆ మేనేజర్ పోస్ట్ నాకు వచ్చింది” అని మెరిసే కళ్ళతో తన భర్త ఉదయ్ తో చెప్పింది నిధి.    “నువ్వు చెప్పేది నిజమా..? నీకు మేనేజర్ పోస్ట్ వచ్చిందా..?” అని ఉదయ్ […]

6 min 77 views
వలయం

వలయం – 2

వలయం -2   “మన పెళ్లి అయి ఇప్పటికే మూడు సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటివరకు నేను ప్రెగ్నెంట్ కాలేకపోయాను ఫీచర్లో ప్రెగ్నెంట్ అవుతానో లేదో అన్న భయం పెరిగిపోయింది” అని బెంగగా బాధతో అన్నది నిధి..   “నువ్వు మరీ ఎక్కువగా ఆలోచించొద్దు, మన పెళ్లి అయి జస్ట్ 3 ఇయర్స్ అయ్యింది. మనం హాస్పిటల్ కి వెళ్లి ఒకసారి చెక్ చేయించుకుంటే సరిపోతుంది. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నా మనసుకి కష్టంగా అనిపిస్తుంది. మన […]

6 min 36 views
వలయం

వలయం – 3

వలయం -3   “నా సంగతి సరే, ఇంతకీ ఉదయ్ కొత్త బిజినెస్ ఏదో పెట్టాలి అంటున్నాడు అన్నావు కదా, అది ఎంతవరకు వచ్చింది మీ ఫ్యామిలీ ప్రాబ్లంస్ ఇప్పటికైనా తీరాయా” అని అడిగింది కల్పన..   “ఫ్యామిలీ ప్రాబ్లంస్ ఇంకా తీరలేదు, అమ్మవాళ్ళకి ప్రతివారం ఫోన్ చేస్తున్నాను కానీ నా ఫోన్ అటెండ్ చేయడం లేదు, చెల్లికి ఫోన్ చేస్తుంటే అమ్మ వాళ్ళు నీ మీద కోపంగా ఉన్నారు అక్క నేను నీతో మాట్లాడుతున్నాను అని […]

6 min 36 views
వలయం Premium

వలయం – 4

వలయం -4   నిధి తన భర్త కోసం ఇష్టంగా లడ్డు చేయడానికి పోయి మీద కడాయి పెట్టి అందులో నూనె పోసి గ్యాస్ వెలిగించింది. అంతే ఒక్కసారిగా డబ్ మని గట్టిగా సౌండ్ చేస్తూ గ్యాస్ సిలిండర్ పేలిపోయింది.   ఇల్లంతా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఆ మంటల్లో కాపాడండి కాపాడండి అంటూ గట్టిగా అరుపులు వినిపించాయి. కానీ ఎవ్వరు అక్కడికి వచ్చి సమయానికి కాపాడలేకపోయారు.   రెండు గంటల తర్వాత చాలా హ్యాపీగా ఉదయ్ […]

6 min 39 views
వలయం Premium

వలయం – 5

వలయం -5     “నా నిధి నాకు దూరమైపోయింది రా, ఇప్పటివరకు ఈ ప్రపంచంలో తను ఒక్కటి మాత్రమే నా పక్కన అండగా నిలిచింది. ఇప్పుడు తను కూడా నాకు దూరమైపోయి ఒంటరి వాడిని చేసింది రా, ఈ ఒంటరితనం కష్టంగా ఉంది” అని అన్నాడు ఉదయ్..   ఐదు నిమిషాలు నీరజ్ కూడా ఏమీ మాట్లాడలేకపోయాడు. ఉదయ్ భాదని చూస్తుంటే అతని గుండె తరుక్కుపోయినట్లుగా అనిపించింది,    బిజినెస్ లో నష్టపోయిన, మనీ చాలా […]

6 min 21 views
వలయం Premium

వలయం – 6

వలయం -6   ఉదయ్ ఏడుస్తూ తన తల్లిని గట్టిగా పట్టుకొని “అమ్మ నన్ను క్షమించమ్మా నేను ఇక్కడి నుంచి ఎక్కడికి రాలేను, నా జీవితాంతం ఇక్కడే ఉంటాను ఇదే నా ఇల్లు ఇదే నా ప్రపంచం” అని కాలిపోయిన ఆ ఇంటిని చూస్తూనే అన్నాడు..   “అలా మాట్లాడతావ్ ఏంట్రా నీకోసమే మేము బ్రతుకుతుంది. నువ్వే ఇలా మాట్లాడితే మా పరిస్థితి ఏంటిరా..?” అని అన్నది ఆదిలక్ష్మి.    ఉదయ్ ఇక ఏమి మాట్లాడలేదు.  ఏమి […]

6 min 132 views
వలయం Premium

వలయం – 7

వలయం -7   బయట స్నాక్స్ పునుగులు రెండు ప్లేట్స్ చెప్పి “ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చాలా బాగా డెవలప్ అయింది రా, మధ్యలో మాకు మాత్రం బాగానే లాభాలు వస్తున్నాయి. ఫస్ట్ లో ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా చేస్తే ఏం లాభం వస్తుంది అనుకున్నాను కానీ ఇప్పుడు చాలా లాభాలు వస్తున్నాయి రా. అసలు టైం కూడా దొరకడం లేదు తెలుసా”  అని అన్నాడు నీరజ్.    ఉదయ్ నీరజ్ ని ఒక్క […]

6 min 19 views
వలయం Premium

వలయం – 8

వలయం -8   ఆ దేవుడు ఎప్పుడు ఎవరి రాతను ఎలా మారుస్తాడో ఏంటో, పేరెంట్స్ దూరంగా ఉన్న భర్తతో హ్యాపీగా ఉంటున్న నిధి జీవితాన్ని ఇలా అర్థంతరంగా ముగిస్తాడు అని అస్సలు అనుకోలేదు, అలానే వాళ్ల పేరెంట్స్ పరిస్థితి కూడా దారుణంగా తయారయింది. అదే నిధి ఉండి ఉంటే హాస్పిటల్ బిల్ల్స్, అలానే ఇప్పుడు ప్రియాంకకి అంత బాధ భయం లేకుండా ఉండేదేమో అని మనసులో అనుకుంది కల్పన.    నెక్స్ట్ డే ఆఫీసుకు వచ్చిన […]

6 min 22 views
వలయం Premium

వలయం – 9

వలయం -9     ఉదయ్ హాస్టల్ కి వెళ్లి హాస్టల్ వార్డెన్ తో రమ్య గురించి అడిగాడు. తను ఇక్కడే ఉందా ఫోన్ పని చేయడం లేదంట , వాళ్ల పేరెంట్స్ కంగారు పడుతున్నారు ఒకసారి తనని పిలుస్తారా నేను మాట్లాడతాను నేను తన బావని” అని చెప్పాడు..   “మీరేం మాట్లాడుతున్నారండి మాకు ఏమీ అర్థం కావడం లేదు, రమ్య ఎప్పుడో పది రోజుల క్రితమే ఏదో ఎగ్జామ్ ఉంది నేను ఢిల్లీ వెళ్తున్నాను, […]

6 min 23 views
వలయం Premium

వలయం – 10

వలయం -10     “మేడం ఏం జరుగుతుంది ఇక్కడ మనిషి చనిపోయారు మనీ క్లైమ్ చేయాలి అని చెప్పారు.. కానీ ఇక్కడేమో చూస్తుంటే మీరు చెప్పిన దానికి ఎక్కడా పొంతన కుదరటం లేదు, నిజంగానే మనిషి చనిపోతే మీరు మనీ క్లైమ్ చేయాలి అనుకుంటున్నారా.? లేదంటే చనిపోయినట్లు క్రియేట్ చేసి మనీ తీసుకోవాలి అనుకుంటున్నారా..? అసలు ఏం చేయాలనుకుంటున్నారు” అని కోపంగా అడిగాడు క్లైమ్ ఆఫీసర్ అయినా రాజేష్.    “అయ్యో అటువంటిది ఏమీ లేదండి, […]

6 min 13 views