వలయం – 21
వలయం -21 రాజేష్ నవ్వుతూ లోపలికి వచ్చి “ఏం లేదు మనీ ఇన్సూరెన్స్ కోసం అప్లై చేశారు కదా, పేపర్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి మీకు మనీ మరో 10 డేస్ లో వస్తాయి అని ఉదయం ఫోన్ చేయాలి అనుకున్నాను. కానీ అనుకోకుండా మా అమ్మకి హెల్త్ బాగోలేకపోవడంతో హాస్పిటల్కి తీసుకొని వెళ్లాల్సి వచ్చింది. అందుకే మీకు ఇంఫాం చేయలేకపోయాను. ఈ గుడ్ న్యూస్ ని నేనే డైరెక్ట్ గా ఇంటికి వచ్చి […]