ప్రేమించా కొత్తగా 💖 – 5
శ్రీను మాత్రం స్వామి ఇప్పుడు నాకు ఉన్న ఉద్యోగం ఊడి పోకుండా చూడు…అలాగే మా మేనేజర్ గాడికి ఏదో ఒక ఆక్సిడెంట్ అయి మంచాన పడేలా చెయ్.. అప్పుడు గానీ వాడి పీడ మాకు ఉండదు అని కోరుకుంటాడు… అలా ఎవరి మనసులో కోరికలు వాళ్ళు ఆ దేవుడికి చెప్పుకుని తీర్థ ,ప్రసాదాలు తీసుకుని కొద్ది సేపు గుళ్లో కూర్చుని,ఆ తరువాత ఇద్దరు ఎవరి ఆఫీస్ కి వాళ్ళు వెళ్ళిపోతారు … ఆఫీస్ కి వెళ్లిన శ్రీను వాళ్ళ మేనేజర్నీ మనసులోనే బండ బూతులు తిట్టుకుంటూ,అతను ఇచ్చిన ఫైల్స్ […]