ప్రేమ దూరమైన తర్వాత 💔 – 11
కొంతమంది కొలీగ్స్ మాట్లాడిన మాటలకు మైండ్ డిస్టర్బ్ అవ్వడం తో డీప్ గా హర్ట్ అయిన నిత్య కోపంగా అర్జున్ కోసం వెయిట్ చూస్తూ కూర్చుంటుంది……… !! ఎప్పటిలాగే ఆఫ్టర్నూన్ వరకు తన బిజినెస్ అండ్ ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకుని స్కూల్‌కి వస్తాడు అర్జున్ భట్టాచార్య………. !! తన నిత్య చెప్పే క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్లగా అక్కడ నిత్య కనిపించ లేదు………. !! క్లాస్ రూమ్ లో లేదేంటి పోనీ స్టాఫ్ రూమ్ లో […]